Vinod Kapri
-
#India
Midnight Runner Pradeep Mehra: మిడ్‌నైట్ రన్నర్‌కు.. ఊహించని సాయం..!
భారత సైన్యంలో చేరాలనే లక్ష్యంతో అర్ధరాత్రి రోడ్ల వెంట పరుగులు తీస్తూ ప్రదీప్ మెహ్రా రాత్రికి రాత్రే దేశ వ్యాప్తంగా సెన్షేషన్ అయిన సంగతి తెలిసిందే. ప్రదీప్ మెహ్రా రన్నింగ్ వీడియోను బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ వైరల్ కుర్రాడిని ఇంటర్వ్యూలు చేసేందుకే బడా మీడియా సంస్థలు వెంటపడ్డాయి. అయితే ఓ లక్ష్యం వైపు వెళుతున్న తన ప్రయాణాకి […]
Date : 01-04-2022 - 12:33 IST