Villan Chance
-
#Cinema
Mohan Babu: మోహన్ లాల్ ని రిక్వెస్ట్ చేసిన మోహన్ బాబు.. ప్లీజ్ విలన్ క్యారెక్టర్ ఇవ్వు అంటూ?
టాలీవుడ్ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పుట్టిన రోజు మోహన్ బాబు యూనివర్సిటీ 32వ యాన్యువల్ డే కార్యక్రమం తాజాగా మంగళవారం రాత్రి తిరుపతిలో చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మోహన్ లాల్ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపిన మోహన్ బాబు, కన్నప్ప సినిమాలో కూడా నటిస్తున్నట్లు తెలిపారు మోహన్ బాబు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను […]
Date : 20-03-2024 - 3:34 IST