Vikram Kirloskar
-
#India
Toyota Chairperson: గుండెపోటుతో టయోటా కిర్లోస్కర్ వైస్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మృతి..!!
టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్ పర్సన్ విక్రమ్ కిర్లోస్కర్ మంగళవారం అర్థరాత్రి గుండెపోటుతో మరణించారు. ఆయన వయస్సు 64ఏళ్లు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. అర్థరాత్రి చాతీలో మంటలు వస్తున్నాయనడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. ఆ లోపే ఆయనకు బ్రెయిన్ డెట్ అయినట్లు వైద్యులు తెలిపారు. అంతలోనే గుండెపోటుతో మరణించినట్లు ద్రువీకరించారు. విక్రమ్ కిర్లోస్కర్ మరణంపట్లు ప్రముఖులు సంతాపం తెలిపారు. We extend our deepest sympathies to his family and friends. […]
Published Date - 06:14 AM, Wed - 30 November 22