Vijayawada Railway Station
-
#Andhra Pradesh
Bomb Threat : విజయవాడ రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపు..అధికారుల విస్తృత తనిఖీలు
వెంటనే బాంబ్ డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ (బీడీడీఎస్)ని రప్పించి స్టేషన్‌లో విస్తృతంగా తనిఖీలు ప్రారంభించారు. ప్లాట్‌ఫార్మ్‌లు, ప్రయాణికుల విశ్రాంతి గదులు, లాగేజీ విభాగాలు సహా ప్రతి మూలా మూలా నిశితంగా గాలించారు.
Published Date - 03:13 PM, Sat - 24 May 25 -
#Andhra Pradesh
Agnipath : అగ్నిపథ్ ఎఫెక్ట్ .. బెజవాడ రైల్వే స్టేషన్ లో హైఅలర్ట్ ..?
అగ్నిపథ్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున యువకులు ఆందోళనలు చేస్తున్నారు. దీనిని నిరసిస్తూ యువకులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో రైళ్లకు నిప్పంటించారు. సికింద్రాబాద్‌లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు రైల్వే స్టేషన్లలో హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధానమైన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసివేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు […]
Published Date - 03:28 PM, Fri - 17 June 22