Vijay Deverakonda Film
-
#Cinema
Sreeleela : శ్రీలీల కు ఇక గడ్డుకాలమేనా..?
అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు..చిత్రసీమలో రాణించాలంటే గ్లామర్..నటనే కాదు అదృష్టం కూడా ఉండాలి..దాంతో పాటు హిట్స్ కూడా ఖాతాలో పడాలి..అప్పుడే చిత్రసీమలో రాణిస్తారు. హీరోలైన , హీరోయిన్స్ అయినా ఇలా ఎవరైనా సరే..హిట్లు పడితేనే ఇండస్ట్రీ లో ఛాన్సులు వస్తాయి. ఒకటి , రెండు ప్లాపులు పడితే అంతే సంగతి. ప్రస్తుతం టాలీవుడ్ లో ఒకప్పుడు భారీ విజయాలు సాధించిన డైరెక్టర్లు , హీరోలు , హీరోయిన్స్ ఇలా చాలామంది ప్రస్తుతం చేతిలో సినిమాలు లేక..సినిమా […]
Date : 20-01-2024 - 10:42 IST