Vijay Car Collection
-
#automobile
Vijay Car Collection: తమిళ నటుడు విజయ్ వద్ద ఉన్న కార్లు ఇవే..!
మెర్సిడెస్-బెంజ్ GLA కాంపాక్ట్ లగ్జరీకి కేరాఫ్ అడ్రస్. ఇది స్టైలిష్‌గా, స్పోర్టీగా ఉంటూ రోజువారీ డ్రైవ్‌లకు అనుకూలంగా ఉంటుంది. పనితీరు, వినియోగానికి విజయ్ ప్రాధాన్యత ఇస్తారని GLA నిరూపిస్తుంది.
Published Date - 09:55 PM, Sun - 28 September 25