Video Scandal
-
#Andhra Pradesh
Borugadda Anil : బోరుగడ్డ అనిల్‌కు జైలులో రాచమర్యాదలు.. నలుగురు పోలీసులపై చర్యలు
Borugadda Anil : బోరుగడ్డ అనిల్ కుమార్‌కు గుంటూరు జిల్లా అరండల్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ప్రత్యేక రాచమర్యాదలు తీవ్ర విమర్శలకు గురయ్యాయి. ఆయనపై ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియోలు, పోలీసుల నిర్లక్ష్యం పై కొత్త చర్చలను ప్రేరేపించాయి. ఈ అంశంపై నిమగ్నమైన ఉన్నతాధికారులు ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు.. ఈ క్రమంలోనే 5 మంది పోలీసులపై చర్యలు తీసుకున్నారు.
Published Date - 12:46 PM, Fri - 15 November 24 -
#Andhra Pradesh
AP Home Minister: ఎంపీ గోరంట్ల వీడియోపై అనుమానం ఉంది: హోంమంతి వనిత..!!
వైసీపీ ఎంపీ గోరంట్లకు సంబంధించిన వైరల్ వీడియో వ్యవహారంపై ఏపీ హోంమంత్రితానేటి వనిత స్పందించారు.
Published Date - 07:38 PM, Tue - 9 August 22