Vetagadu Movie
-
#Cinema
Srikanth : షారుఖ్ ఖాన్ మూవీ రీమేక్.. శ్రీకాంత్ హీరోగా అనౌన్స్ చేసి.. తర్వాత హీరోని మార్చేసి..
సూపర్ హిట్ మూవీకి రీమేక్, స్టార్ క్యాస్ట్ దీంతో హీరోగా తన కెరీర్ ఒక గాడిలో పడుతుందని శ్రీకాంత్ అనుకున్నాడు. మరో నాలుగు రోజుల్లో మూవీ షూటింగ్ మొదలవుతుంది అనుకున్న సమయంలో దర్శకుడు షిండే ప్లేస్ లో తమ్మారెడ్డి భరద్వాజ వచ్చి చేరాడు.
Date : 26-07-2023 - 8:30 IST