Vemireddy Prabhakar Reddy
-
#Andhra Pradesh
Anil Kumar : అక్రమమైనింగ్‌పై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి సమాధానం చెప్పాలి: అనిల్ కుమార్
ఈ కేసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై అప్రతిష్ట కలిగించే విధంగా తప్పుడు కేసులు పెట్టారని అనిల్ కుమార్ మండిపడ్డారు. నిజమైన నేరస్తులను వదిలిపెట్టి, రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన విమర్శించారు.
Published Date - 04:07 PM, Sun - 4 May 25 -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడం ఖాయం..!
ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో గెలిచేందుకు ఆయా పార్టీల నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Published Date - 09:53 PM, Wed - 10 April 24 -
#Andhra Pradesh
Chandrababu: వేమిరెడ్డి చేరికతో నెల్లూరులో టీడీపీ విజయం ఖాయం
నెల్లూరు జిల్లా రాజకీయ పరిణామాలు మారుతున్నట్టు స్పష్టమవుతుంది. ఆ నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో టీడీపీ గెలువు ధీమా వ్యక్తం చేస్తుంది. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్నీ నొక్కి చెప్పారు.
Published Date - 06:52 PM, Sat - 2 March 24 -
#Andhra Pradesh
Vemireddy Prabhakar Reddy: టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
Vemireddy Prabhakar Reddy: కుటుంబ సభ్యులతో కలిసి నెల్లూరు జిల్లా(Nellore District) వైసీపీ అధ్యక్షుడు(YCP President)వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇవాళ టీడీపీ((tdp)లో చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) ఇవాళ రా కదలిరా సభ కోసం నెల్లూరు వచ్చారు. ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం […]
Published Date - 02:09 PM, Sat - 2 March 24