Veda Vyasa
-
#Off Beat
Guru Purnima : ఒకే చంద్రుడు.. రెండు సంస్కృతులు..భారత్‌లో గురు పౌర్ణమి, అమెరికాలో ‘బక్ మూన్’ !
ఈ రోజున భారతదేశం లో ‘గురు పౌర్ణమి’గా పవిత్రతకు ప్రాధాన్యం ఇస్తే, ఉత్తర అమెరికాలోని ఆదివాసి తెగలు మాత్రం ఈ పౌర్ణమిని ‘బక్ మూన్’ అని పిలుస్తూ, ప్రకృతిలో జరిగే పరిణామాన్ని వేడుకగా జరుపుకుంటారు. భారతదేశంలో, హిందూ సంప్రదాయంలో ఆషాఢ పౌర్ణమికి అత్యున్నత స్థానం ఉంది. ఈరోజున గురువుల పట్ల కృతజ్ఞతలు తెలియజేస్తూ శిష్యులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Published Date - 08:11 PM, Thu - 10 July 25