Vastu Tips For Rented House
-
#Devotional
Vastu Tips: ఇల్లు అద్దెకు తీసుకుంటున్నారా.. అయితే ఈ వాస్తు చిట్కాలను పాటించాల్సిందే?
ఇంటికి వాస్తు అన్నది చాలా ముఖ్యం. ప్రస్తుత రోజుల్లో అయితే చాలామంది ఈ వాస్తు శాస్త్ర ప్రకారంగా ఇంటిని నిర్మించుకుంటున్నారు. అయితే కేవలం సొంతింటికి మాత్రమే కాకుండా, ఇల్లు అద్దెకి తీసుకోవాలి అనుకుంటున్నా ఇంట్లో కూడా వాస్తు విషయాలను పాటించాలట.
Date : 23-09-2022 - 6:45 IST