Vastu Plants
-
#Devotional
Vastu Plants : ఈ మొక్క విష్ణువు, నవగ్రహాలకు ఇష్టం..ఇంట్లో నాటితే ఆటంకాలన్నీ తొలగిపోయి ధన లాభం కలుగుతుంది..!!
పువ్వులు లేని పూజ అసంపూర్ణం. పూజించాలంటే పువ్వులు ఉండాల్సిందే. ఒక్కోదేవుడికి ఒక్కోరకమైను పువ్వులతో పూజలు చేస్తారు. అయితే ముఖ్యంగా కొన్ని పూజ మొక్కలంటే విష్ణుమూర్తికి, నవగ్రహాలకు ఎంతో ఇష్టం. అందులో తులసి, అపరాజిత మొక్కలు ఉన్నాయి. అపరాజిత పువ్వులు అంటే మహాదేవునికి ఎంతో ఇష్టం. తులసిని పూజిస్తే సాక్షాత్తు లక్ష్మీ నారయాణలను పూజించినట్లే అని పురాణాలు చెబుతున్నాయి. అయితే అపరాజిత పుష్ఫానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అపరాజిత పుష్ఫాలు సాధారణం కాళి, శని పూజలో ఉపయోగిస్తారు. […]
Date : 19-11-2022 - 10:23 IST