Varanasi News
-
#Devotional
Gyanvapi Basement: జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు ప్రారంభం..!
వారణాసి కోర్టు తీర్పు తర్వాత జ్ఞాన్‌వాపి మసీదు కింద (Gyanvapi Basement) నిర్మించిన 'వ్యాస్ బేస్‌మెంట్' ప్రారంభించబడింది. కోర్టు సూచనలను పాటించాలని జిల్లా మేజిస్ట్రేట్‌ను ఆదేశించారు.
Published Date - 08:51 AM, Thu - 1 February 24