Varalaxmi Sarathkumar Arrest
-
#Cinema
Varalaxmi Sarathkumar : డ్రగ్స్ కేసులో అరెస్ట్ ఫై స్పందించిన వరలక్ష్మి శరత్‌కుమార్..
డ్రగ్స్ కేసు (Drug Case)లో హనుమాన్ ఫేమ్ వరలక్ష్మి శరత్‌కుమార్ (Varalaxmi Sarathkumar Arrest) అరెస్ట్ అయ్యిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం అవుతుండడం తో దీనిపై వరలక్ష్మి స్పందించింది. అవన్నీ పుకార్లే అని..కొంతమంది వ్యూస్ కోసం ఇలా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డ్రగ్స్ అనే మాట వినిపిస్తే ముందుగా చిత్రసీమ ఫై కన్నేస్తారు. ఎందుకంటే సినీ ప్రముఖులే డ్రగ్స్ ను ఎక్కువగా వాడుతుంటారని ఎప్పటినుండో ఓ పేరు పడింది. దీంతో ఎక్కడ డ్రగ్స్ దొరికిన ముందుగా […]
Published Date - 11:27 PM, Thu - 14 March 24