Valentine's Day Poster
-
#Cinema
Valentine’s Day : మాస్ మహారాజా ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ మాములుగా లేదు..
మాస్ మహారాజా రవితేజ (Raviteja) ఫ్యాన్స్ కు ‘వాలెంటైన్స్ డే గిఫ్ట్’ (Valentine’s Day) ను అందజేశారు. ధమాకా తర్వాత సరైన హిట్ లేక బాధపడుతున్న రవితేజ..తాజాగా ఈగల్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కార్తీక్ ఘట్టమేనేని డైరెక్షన్లో వచ్చిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రవితేజ..ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్లో ‘మిస్టర్ బచ్చన్’ […]
Date : 14-02-2024 - 3:37 IST