Vaiva Harsha
-
#Cinema
Sundaram Master OTT: రెండు ఓటీటీల్లో సుందరం మాస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచో తెలుసా?
టాలీవుడ్ కమెడియన్ వైవా హర్ష గురించి మనందరికీ తెలిసిందే. ఇటీవల కాలంలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతున్నాడు వైవాహర్ష. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు షార్ట్ ఫిలిమ్స్ లో వెబ్ సిరీస్లలో ఫుల్ బిజీబిజీగా తెలుపుతున్నాడు. ఇది ఇలా ఉంటే వైవా హర్ష హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం సుందరం మాస్టర్. మాస్ మహరాజా రవితేజ నిర్మాతగా వ్యవహరించడం, టీజర్లు, ట్రైలర్లు ఆసక్తికరంగా ఉండడంతో సినిమాపై బజ్ పెంచింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య వంటి […]
Date : 06-03-2024 - 9:00 IST