Vaddepalli Srinivas Songs
-
#Cinema
Vaddepalli Srinivas : గబ్బర్ సింగ్ ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ జానపద గాయకుడు(Folk Singer) వడ్డేపల్లి శ్రీనివాస్(Vaddepalli Srinivas ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా(Health issue) బాధపడుతున్న శ్రీనివాస్ ఇటీవలే ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ య్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ చిలకలగూడలోని ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి చనిపోయారు. We’re now on WhatsApp. Click to Join. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన గబ్బర్ సింగ్ (Gabbar Singh) సినిమాలో […]
Published Date - 08:53 PM, Thu - 29 February 24