Uzbekistan
-
#World
Earthquake in Pak : పాక్ కు మరో కోలుకోలేని దెబ్బ
Earthquake in Pak : నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. భూకంప కేంద్రం భూమికి 180 కిలోమీటర్ల లోతులో నమోదైనట్లు పేర్కొన్నారు.
Date : 30-05-2025 - 7:13 IST -
#Speed News
Bomb Threat: గోవాకు వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. ఉజ్బెకిస్తాన్‌కు మళ్లింపు
మాస్కో నుంచి గోవా వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు (Bomb Threat) వచ్చింది. ఈ బెదిరింపు గోవా ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌కు ఇమెయిల్ ద్వారా పంపబడింది. దీని తరువాత భారత గగనతలంలోకి ప్రవేశించడానికి ముందే విమానం ఉజ్బెకిస్తాన్‌కు మళ్లించబడింది.
Date : 21-01-2023 - 11:39 IST -
#Health
Cough Syrup : 2 దగ్గు టానిక్ లపై WHO వార్నింగ్..ఉజ్బెకిస్థాన్‌లో 19 మంది చిన్నారుల మరణాలతో కలకలం
భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ -- మారియన్ బయోటెక్‌కు చెందిన రెండు దగ్గు సిరప్‌లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) (World Health Organisation) హెచ్చరికలు జారీ చేసింది.
Date : 13-01-2023 - 12:24 IST -
#World
18 Kids Died: ఉజ్బెకిస్థాన్‌లో దగ్గు సిరప్ తాగి 18 మంది మృతి
గాంబియా తర్వాత ఇప్పుడు ఉజ్బెకిస్తాన్ (Uzbekistan)లో భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీకి చెందిన దగ్గు సిరప్ (syrup) తాగి పిల్లలు మరణించిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మీడియా నివేదికల ప్రకారం.. 18 మంది పిల్లల (18 kids) మరణానికి ఉజ్బెకిస్తాన్ ప్రభుత్వం భారతీయ ఫార్మాస్యూటికల్ కంపెనీని నిందించింది. భారత ఫార్మాస్యూటికల్ కంపెనీ తయారు చేసిన దగ్గు సిరప్ తాగి 18 మంది చిన్నారులు మరణించారని ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Date : 29-12-2022 - 10:15 IST