Uttar Pradesh Government
-
#India
Supreme Court : బాధితులకు ఆశ్రయం పొందే హక్కు లేదా ?: యూపీ ప్రభుత్వంపై సుప్రీం ఆగ్రహం
ప్రయాగ్‌రాజ్‌లో చట్టప్రక్రియను పాటించకుండా కూల్చివేతలు చేపట్టడాన్ని గతంలోనూ సుప్రీం తీవ్రంగా స్పందించింది. ఇది తప్పుడు సంకేతాలను పంపుతోందని అసహనం వ్యక్తంచేసింది. బాధితులకు ఆరువారాల్లో రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలి అని ప్రయాగ్‌రాజ్ అభివృద్ధి సంస్థను ఆదేశించింది.
Published Date - 04:46 PM, Tue - 1 April 25 -
#India
Maha Kumbh Mela 205: మహాకుంభ మేళాలో స్వచ్ఛమైన గాలికోసం జపనీస్ పద్ధతి..
Maha Kumbh Mela 205: ప్రతి రోజు మిలియన్ల సంఖ్యలో భక్తులు ఈ పవిత్ర జలాల్లో స్నానం చేయడానికి చేరుకుంటున్నారు. ఈ విశాల జనసందోహం ఉన్నప్పటికీ, ఈ ప్రాంతంలోని గాలి నాణ్యత ఆశ్చర్యకరంగా శుద్ధంగా ఉండడం విశేషం. దీనికి కారణం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ గత రెండు సంవత్సరాల క్రితం నుంచే చేసిన సుక్ష్మమైన ప్రణాళిక.
Published Date - 01:40 PM, Sun - 26 January 25 -
#India
Diwali 2024: రాష్ట్ర ప్రజలకు దీపావళి గిఫ్ట్ ఇచ్చిన సీఎం యోగి..
Diwali 2024: దీపావళి పండుగను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ ప్రజల కోసం పెద్ద ప్రకటన చేశారు. యూపీలో అక్టోబర్ 28 నుంచి అక్టోబర్ 15 వరకు 24 గంటల విద్యుత్ ఉంటుంది. 'ఉజ్వల యోజన' లబ్ధిదారులకు ఉచితంగా సిలిండర్లు అందజేస్తారు. గతంలో సీఎం యోగి ఉద్యోగులకు బోనస్ ప్రకటించారు.
Published Date - 10:38 AM, Fri - 25 October 24