USS Gerald Ford
-
#World
ఇరాన్‌పై యుద్ధ మేఘాలు!
Donald Trump మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇరాన్‌తో అణు ఒప్పందంపై జరిగిన చర్చలు విఫలం కావడంతో, సైనిక చర్యకు దిగేందుకు అమెరికా సిద్ధమవుతోంది. ఈ వారాంతంలోనే ఇరాన్‌పై దాడులు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల కోసం సైన్యం ఎదురుచూస్తోందని ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే అమెరికా తన వైమానిక, నౌకా దళాలను పెద్ద ఎత్తున మధ్యప్రాచ్యానికి తరలిస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఆధునిక యుద్ధ విమాన వాహక నౌక ‘యూఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్’ ఈ […]
Date : 19-02-2026 - 9:21 IST