Ushashree Charan
-
#Andhra Pradesh
AP Ministers: మంత్రులకు పదవీ గండం, ఎన్నికల్లో టిక్కెట్ కష్టమే?
మరోసారి మంత్రివర్గం విస్తరణ ఉంటుందని ఇటీవల సీఎం జగన్మోహనరెడ్డి సంకేతాలు ఇచ్చిన మేరకు త్వరలోనే ముగ్గురు మంత్రులకు ఉద్వాసన పలికే ఛాన్స్ ఉంది. ఆ మేరకు తాడేపల్లి వర్గాల్లోని టాక్. ఇలా అయితే పార్టీ లో ఉండలేమని మంత్రి రోజా మాట్లాడిన ఆడియో గత వారం వైరల్ అయింది. ఆమెకు సొంత పార్టీలో చాలా వ్యతిరేకత ఉంది. పైగా విశాఖలో పవన్ అభిమానులను రెచ్చగొట్టడం, మంత్రిగా హుందాగా పని చేయకుండా ఇంటిపనులకు, స్వప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పార్టీ […]
Date : 23-10-2022 - 1:23 IST