USCIRF
-
#Speed News
USCIRF: భారత్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన USCIRF చీఫ్.. మతపరమైన వివక్షకు పాల్పడుతోందని కామెంట్స్
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్‌పై మతపరమైన వివక్షకు పాల్పడుతోందని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కోసం US కమిషన్ (USCIRF) చీఫ్ రబ్బీ అబ్రహం కూపర్ మరోసారి ఆరోపించారు.
Published Date - 11:14 AM, Fri - 21 July 23