USA Elections
-
#World
Donald Trump: కమలా హారిస్‌తో మళ్లీ డిబేట్ లో పాల్గొనే ప్రసక్తే లేదు.. డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్
డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి కమలాహారిస్‌తో మళ్లీ డిబేట్‌లో పాల్గొనే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్ష ఎన్నికల రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. ఓడిపోయిన వాళ్లే మళ్లీ డిబేట్ అవసరమని అడుగుతారని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 13-09-2024 - 10:50 IST -
#Speed News
Donald Trump : మరోసారి ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
చికాగోలో జరిగిన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బ్లాక్ జర్నలిస్ట్స్ (NABJ) సదస్సులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన డెమొక్రాటిక్ ప్రత్యర్థి కమలా హారిస్ జాతి గుర్తింపుపై ప్రశ్నలను లేవనెత్తడం ద్వారా వివాదాన్ని రేకెత్తించారు. “ఆమె (కమలా హారిస్) భారతీయ వారసత్వమని , ఆమె భారతీయ వారసత్వాన్ని మాత్రమే ప్రచారం చేస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. చాలా సంవత్సరాల క్రితం ఆమె నల్లజాతీయురాలిగా మారే వరకు ఆమె నల్లగా ఉందని నాకు తెలియదు అని, ఇప్పుడు ఆమె […]
Date : 01-08-2024 - 11:35 IST