US Trade Representative
-
#India
పాక్‌కు USA షాక్.. పీఓకే సహా జమ్మూకశ్మీర్ భారత్‌దేనంటూ అమెరికా కొత్త మ్యాప్
Jammu and Kashmir జమ్మూకశ్మీర్ విషయంలో పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగమన్న వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ కీలక చర్య తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) విడుదల చేసిన భారత మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగా స్పష్టంగా చూపించింది. ఈ చర్య ద్వారా భారత్ రాజకీయ పటాన్ని అమెరికా నాయకత్వం అంగీకరిస్తున్నట్లు, నిరాధారమైన ప్రాదేశిక వాదనలకు మద్దతు ఇవ్వబోమని […]
Date : 07-02-2026 - 11:54 IST