US Strike
-
#World
US Strike: యూఎస్ సైన్యం దాడులు.. 30మంది తీవ్రవాదులు హతం
సోమాలియాలో అమెరికా చేపట్టిన మిలిటరీ దాడుల్లో ఇస్లామిస్ట్ అల్ షబాబ్ కు చెందిన దాదాపు 30మంది తీవ్రవాదులు హతమైనట్లు యూఎస్ ఆఫ్రికా కమాండ్ (US Africa Command) తెలిపింది. అల్‌ఖైదాతో సంబంధమున్న అల్ షబాబ్ కు చెందిన 100 మందికి పైగా తీవ్రవాదులు సోమాలియాలోని యూఎస్ ఆర్మీ ఫోర్స్‌పై దాడులు చేశారని పేర్కొంది.
Date : 22-01-2023 - 9:24 IST