Urologist
-
#Health
Kidneys Care : ఆల్కహాల్ కాదు.. కిడ్నీలను డ్యామేజ్ చేసే మరో డేంజర్ డ్రింక్!
Urologist : మూత్రపిండాలు శరీరంలోని విషపదార్థాలు, వ్యర్థ పదార్థాల్ని తొలగించడంలో సాయపడతాయి. అయితే, ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, తిండి అలవాట్లు మూత్రపిండాల్ని ప్రమాదంలో పడేస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంతో మంచిదనుకోని తాగే ఓ డ్రింక్ వల్ల కిడ్నీలు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ అంటున్నారు. మూత్రపిండాలు శరీరంలో ముఖ్యమైన అవయవం. మన శరీరం పనితీరులో కిడ్నీలు కీలక పాత్ర పోషిస్తాయి. అవి ఫిల్టర్‌గా పనిచేస్తాయి. మన రక్తం నుంచి వ్యర్థాలు, టాక్సిన్లు, అదనపు ఉప్పును తొలగిస్తాయి. […]
Date : 06-12-2025 - 11:36 IST