Urinary Tract Infections
-
#Speed News
Urinary Tract Infections : అమ్మాయిలలో పెరుగుతున్న మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లను ఎలా నివారించాలి?
Urinary Tract Infections : ఇటీవలి రోజుల్లో మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న బాలికలలో పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి కేసులు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయని తెలిసింది. మరి పిల్లల్లో ఈ సమస్య పెరగడానికి కారణం ఏమిటి? దీని గురించి వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి.
Date : 07-02-2025 - 12:50 IST -
#Health
E. Coli in Keema Meat: ఖీమా మాంసంలోని E. Coli తో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ గండం!
యునైటెడ్ స్టేట్స్‌లో ప్రతి సంవత్సరం మాంసం బ్యాక్టీరియా వల్ల 5 లక్షల మందికి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ (UTI) కలుగు తున్నాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
Date : 01-04-2023 - 4:30 IST