UPI ID
-
#Speed News
UPI ID: ఒకే బ్యాంక్ ఖాతాతో ఎన్ని యూపీఐ ఐడిలను సృష్టించవచ్చు..?
డిజిటల్ చెల్లింపు కోసం యూపీఐ ఐడి (UPI ID)ని కలిగి ఉండటం అవసరం. మీరు Google Pay, Paytm, BHIM యాప్ లేదా ఫోన్ పేని ఉపయోగిస్తున్నా.. ఫోన్ నంబర్‌తో పాటు చెల్లింపు చేయడానికి మీరు బ్యాంక్ ఖాతాను కూడా లింక్ చేయాలి.
Published Date - 10:28 AM, Fri - 15 December 23