UP Jails Inmates
-
#India
UP jails inmates : టెన్త్ , ఇంటర్ ఎగ్జామ్స్ లో దుమ్ములేపిన ఖైదీలు.. ఎలా అంటే ?
ఆసక్తి ఉంటే ఎక్కడి నుంచైనా.. ఏ విషయంలోనైనా దుమ్ము లేపొచ్చని వాళ్ళు నిరూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు(UP jails inmates) టెన్త్ , ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ లో దుమ్ము లేపారు.
Published Date - 10:42 AM, Mon - 8 May 23