UP EGG SHORTAGE
-
#India
Uttar Pradesh: గుడ్ల తరలింపులో యూపీ ప్రభుత్వం కొత్త నిబంధన.. 25 జిల్లాల వ్యాపారులు ఏం చేశారంటే..
యూపీ ప్రభుత్వం గుడ్ల తరలింపులో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో గుడ్ల వ్యాపారులంతా కలిసి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.
Published Date - 08:27 PM, Mon - 19 June 23