Unnamatla Eliza
-
#Andhra Pradesh
Unnamatla Eliza: కాంగ్రెస్‌లో చేరిన మరో వైసీపీ ఎమ్మెల్యే
ఆంధ్రప్రదేశ్ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదివారం కాంగ్రెస్‌లో చేరారు. చింతలపూడి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డిని ఆమె నివాసంలో కలిసిన అనంతరం కాంగ్రెస్‌లో చేరారు
Date : 24-03-2024 - 9:46 IST