Unknown Person Attack
-
#Telangana
Kotha Prabhakar Reddy : దుబ్బాక బిఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి ఫై దాడి చేసింది ఓ విలేఖరి
దౌల్లాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి (Unknown Person Attack) కత్తి (Knife)తో దాడి చేశాడు.
Published Date - 02:50 PM, Mon - 30 October 23