University Campus
-
#India
Squirrel Attack: యూనివర్సిటీ మొత్తాన్ని పరుగెత్తించిన ఉడుత..
రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న మోహన్‌లాల్ సుఖాడియా యూనివర్సిటీలో ఓ ఉడుత బీభత్సం సృష్టిస్తోంది. నెల రోజులుగా క్యాంపస్‌లోని విద్యార్థులు, సిబ్బందిపై వరుసగా దాడులు చేస్తూ 20 మందికి పైగా గాయపరిచింది. దీంతో యూనివర్సిటీలో భయాందోళనలు నెలకొన్నాయి. విద్యార్థులు క్యాంపస్‌లో తిరగాలంటేనే జంకుతున్నారు. యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ క్యాంపస్, ముఖ్యంగా సైకాలజీ, ఉమెన్స్ స్టడీస్ విభాగాల సమీపంలో ఈ దాడులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏప్రిల్ 22న ఇద్దరు రీసెర్చ్ స్కాలర్లపై కూడా ఈ ఉడుత దాడి చేయడంతో పరిస్థితి […]
Date : 02-05-2026 - 10:38 IST