United States Visa
-
#World
అమెరికా వీసాకు కొత్త బాండ్ విధానం.. కొన్ని దేశాలకు కఠిన నిబంధనలు
వీసా నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కొన్ని ఎంపిక చేసిన దేశాల పౌరుల కోసం ‘వీసా బాండ్’ అనే కొత్త విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Date : 21-01-2026 - 5:15 IST