Union Finance Ministry
-
#India
Income Tax : కొత్త ఆదాయం పన్ను విధానంపై ఫేక్ ప్రచారం..కేంద్ర ఆర్థికశాఖ స్పష్టత
New Income Tax Regime: సోమవారం (2024, ఏప్రిల్ ఒకటో తేదీ) నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం(New fiscal year) (2024-25) ప్రారంభమైంది. తదనుగుణంగా ఆర్థికపరమైన అంశాలపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. అయితే, ఆదాయం పన్ను విధానంపై ప్రజలను, పన్ను చెల్లింపుదారులను తప్పుదోవ పట్టించే సమాచారం సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న సంగతి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ ద్రుష్టికి వచ్చింది. దీంతో కొత్త ఆదాయం పన్ను విధానంపై సందేహాలను నివ్రుత్తి చేయడంతోపాటు పన్ను పాలసీ ముఖ్యాంశాలను […]
Published Date - 08:20 PM, Mon - 1 April 24