UN Court
-
#India
Russia Ukraine War: రష్యాకు ఊహించని షాక్ ఇచ్చిన భారత్..!
ఉక్రెయిన్‌పై దండయాత్ర కొనసాగిస్తున్న రష్యా పై అంతర్జాతీయంగా ప్రపంచ దేశాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురవుతున్నా, ఇండియా మాత్రం రష్యాకు మద్దతు ఇచ్చింది. అయితే ఇప్పుడు రష్యాపై ఆర్థిక ఆంక్షలు తీవ్రముతున్న నేపధ్యంలోరష్యాను వ్యతిరేకిస్తున్న దేశాలలో భారత్ కూడా చేరిపోయింది. రెండు వారాలకు పైగా జరుగుతున్న యుద్ధంలో ఇప్పటికే వందల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రష్యాపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలో పశ్చిమ దేశాలతో పాటు భారత్‌లో కూడా రష్యాపై తీవ్ర వ్యతిరేకత ఉంది. […]
Published Date - 02:39 PM, Thu - 17 March 22