Ukraine Military
-
#Trending
Viral Video : డోంట్ వర్రీ, బీ హ్యాపీ.. ఉక్రెయిన్ మిలిటరీ బ్యాండ్ సాంగ్ వైరల్..!
ఉక్రెయిన్‌పై రష్యా 15 రోజులుగా దండయాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ దేశాలు యుద్ధం ఆపాలని విజ్ఞప్తి చేసినా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్నారు. దీంతో ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైనిక దళం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్న క్రమంలో, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌తో సహా ప్రధాన నగారాలు పూర్తిగా ధ్వంసమైపోతున్నాయి. అంతే కాకుండా ఉక్రెయిన్ పై రష్యా దాడి ప్రారంభించినప్పటి నుంచి అక్కడి సైనికులతో పాటు, సామాన్య పౌరులు, ముక్యంగా చిన్నారులు […]
Published Date - 03:31 PM, Wed - 9 March 22