Ukraine Capital Kiev
-
#India
Russia Atomic Warfare : నీటమునిగిన రష్యా అణ్వాయుధాలు..?
రష్యాకు చెందిన అతిపెద్ద యుద్ధనౌక మాస్క్‌వా నౌక ధ్వంసంతో అందులోని అణ్వాయుధాలు సముద్రంలో కలిసినట్లు నిపుణులు అనుమానిస్తున్నారు. ఈ నౌకపై కనీసంగా రెండు అణు వార్‌హెడ్‌లు ఉన్నట్లు అంచనావేస్తున్నారు
Date : 18-04-2022 - 8:31 IST -
#India
Ukraine Russia War: రష్యా చేతికి ఉక్రెయిన్ రాజధాని.. కీవ్‌లో ప్రవేశించిన పుతిన్ ఫోర్స్..!
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే రెండు దేశాల మధ్య పలుసార్లు జరిగిన చర్చలు కొలిక్కి రాలేదు. దీంతో 16వ రోజు ఉక్రెయిన్‌పై రష్యా సేనల దాడులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు రష్యా సైనిక బలగాలు అనుకున్నది సాధించాయని తెలుస్తుంది. 17 రోజులుగా ఉక్రెయిన్‌లోని ప్రధాన నగరాలపై రష్యా సైన్యం బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతన్నా, ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను హస్తగతం చేసుకోలేకపోయింది. అయితే ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంలోకి రష్యా సైనిక […]
Date : 12-03-2022 - 11:05 IST -
#India
Ukraine Russia War : ఉక్రెయిన్ రాజధాని రష్యా హస్తగతం..?
రష్యా దుశ్చర్య కారణంగా ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో ఉక్రెయిన్‌లో దారుణ పరిస్థితి నెలకొంది. అక్కడ నగరాల్లో ఎటు చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. రష్యా దాడుల కారణంగా అక్కడ పరిస్థితులు అత్యంత భీతావహంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని కీవ్, ఖార్కీవ్, మైదాన్ నెజాలెజ్నోస్టిలో ప్రస్తుత పరిస్థితు దారుణంగా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో బాంబుల మోత మోగుతోంది.. ఈ క్రమంలో అక్కడ రష్యా దాడులతో అనేక భవనాలు నేలకూలాయని వార్తలు సోషల్ మీడియలో ఫొటోలతో సహా […]
Date : 25-02-2022 - 1:21 IST