Ugadi Pooja
-
#Devotional
Ugadi Pooja 2024: కష్టాల నుంచి బయటపడాలంటే ఉగాది రోజు ఇలా పూజ చేయాల్సిందే?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఉగాది పండుగ కూడా ఒకటి. ఈ రోజు నుంచే తెలుగు సంవత్సరాది మొదలవుతుంది. ఉగాది రోజున కొత్త పనులు ప్రారంభించడానికి అత్యంత శ్రేయస్కరం అని చెప్పవచ్చు. పండుగలకు ఆది పండుగ ఉగాది. చైత్రశుద్ధ పాడ్యమినాడు జరుపుకునే ఈ పండుగ నుండే వసంత ఋతువు మొదలవుతుంది. కొత్త జీవితానికి శుభారంభం పలుకుతుంది. తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే అసలు సిసలు పండుగ ఉగాది అని చెప్పాలి. […]
Published Date - 07:54 AM, Mon - 8 April 24