Ugadi Panchangam2022
-
#Special
Ugadi 2022: షడ్రచుల సమ్మేళనమే.. ఉగాది పర్వదినం..!
ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగ గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.
Published Date - 09:35 AM, Sat - 2 April 22