Uber Cab Driver
-
#automobile
Uber : హడలెత్తిస్తోన్న Uber `ఆడియో రికార్డ్` ఫీచర్
ప్రయాణీకులు, డ్రైవర్ ఆడియోను రికార్డ్ చేసే ఫీచర్ ను ఊబర్ తీసుకురాబోతుంది. డ్రైవర్లు ఈ చర్యను స్వాగతించినప్పటికీ, డేటా గోప్యతాపై నిపుణులు పలు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
Date : 01-10-2022 - 1:16 IST -
#Speed News
Uber Brother: నన్ను అన్నా, అంకుల్ అని పిలవద్దంటూ క్యాబ్ డ్రైవర్ విజ్ఞప్తి.. నెటిజన్స్ సెటైర్స్!
మనం ఎప్పుడైనా బయటికి వెళ్లాలి అనుకుంటే మన సొంత వాహనాలు ఉంటే బయటికి వెళ్తాం. ఒకవేళ సొంత వాహనాలు లేకపోతే బయట క్యాబ్ లేదా ఆటోలో వెళ్తాం. ఇలా క్యాబ్ లేదా ఆటో ఎక్కినప్పుడు ఆటో డ్రైవర్లను మనకంటే చిన్నవాడు అయితే బాబు లేదంటే పేరు పెట్టి పిలుస్తాం.
Date : 01-10-2022 - 6:55 IST