Two Buses
-
#India
Accident : గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. రెండు బస్సులు ఢీ.. 7గురు మృతి
గుజరాత్-మహారాష్ట్ర హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో 7 మంది మృతి చెందగా.. 38 మందికి గాయాలైయ్యాయి. ఈ ఘటన గుజరాత్‌లోని సూరత్ జిల్లా, బర్దోలి తహసీల్‌లో జరిగింది. వెనుక నుండి వస్తున్న నీటి ట్యాంకర్‌ను ఒక బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ స్టీరింగ్ పై నియంత్రణ కోల్పోవడంతో, అది డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో బస్సును ఢీకొట్టింది. ప్రమాద స్థలంలోని భయానక దృశ్యాలు కనిపించాయి. ఒక […]
Date : 03-06-2026 - 7:09 IST -
#India
Nepal Rains: నేపాల్ లో విషాదం: త్రిశూలి నదిలో కొట్టుకుపోయిన రెండు బస్సులు
నేపాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాగా తాజాగా నేపాల్ లో కొండచరియలు విరిగి పడటంతో రెండు బస్సులు త్రిశూలి నదిలో కొట్టుకుపోయాయి.ఈ బస్సులో 63 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై నేపాల్ ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Date : 12-07-2024 - 10:04 IST