Twitter Outage
-
#Speed News
Twitter Outage: ట్విట్టర్‌లో సాంకేతిక లోపం.. ఫిర్యాదు చేస్తున్న యూజర్లు
ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫాం ట్విట్టర్ (Twitter)లో సాంకేతిక లోపం తలెత్తింది. గురువారం ఉదయం లాగిన్ సమస్య ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది యూజర్లు తమ ట్విట్టర్ అకౌంట్ లాగిన్ కావట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా వెబ్ ట్విట్టర్ పని చేయట్లేదని అంటున్నారు. లాగిన్ చేస్తుంటే ‘Error’ అని కనిపిస్తోంది.
Published Date - 09:39 AM, Thu - 29 December 22