TVK Ministers
-
#Cinema
Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..
టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ సినీ నటుడు విజయ్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సినీ నటి త్రిష హాజరయ్యారు. చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి, ఇప్పటికే విజయ్, పార్టీ కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చారు. ఈ వేడుకలో త్రిష మెరిశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏఐసీసీ అగ్ర నాయకుడు, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా హాజరయ్యారు. విజయ్‌తో పాటు తొమ్మిది మంది మంత్రులుగా ప్రమాణ […]
Date : 10-05-2026 - 10:28 IST