Turmeric Benefits
-
#Health
ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల ఆరోగ్యానికి లాభమా?.. నష్టమా?!
ప్రతిరోజూ పసుపు నీరు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, సీజనల్ వ్యాధులను దూరం చేయడం వంటి ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, నిపుణుల సూచన ప్రకారం, దీనిని మితంగా మాత్రమే తీసుకోవాలి. అవసరానికి మించి పసుపు తీసుకోవడం వల్ల శరీరానికి అనేక సమస్యలు రావచ్చని హెచ్చరిస్తున్నారు.
Date : 21-12-2025 - 4:45 IST -
#Life Style
Turmeric: ముఖానికి పసుపు పూసుకుంటున్నారా.. అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాల్సిందే?
ముఖ సౌందర్యం కోసం ముఖానికి పసుపు రాసుకునే స్త్రీలు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తించుకోవాలని చెబుతున్నారు. మరి పసుపు రాసుకునే ముందు ఎలాంటి విషయాలు గుర్తుంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 23-03-2025 - 5:04 IST -
#Health
Turmeric: పసుపు ఎక్కువగా వాడితే కడుపునొప్పి వస్తుందా.. ఇందులో నిజమెంత?
పసుపు ఎక్కువగా ఉపయోగించడం వల్ల కడుపు నొప్పి సమస్య మరింత ఎక్కువగా అవుతుందని చెబుతున్నారు.
Date : 11-09-2024 - 11:00 IST -
#Health
Turmeric Water Benefits: పసుపు నీరు తాగడం వలన కలిగే ప్రయోజనాలివే..!
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే (Turmeric Water Benefits) ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
Date : 07-07-2024 - 1:15 IST