Tulasi Plants
-
#Health
Tulasi Types : తులసిలో ఒకటి కాదు 5 రకాలు ఉన్నాయి వాటి ప్రత్యేకత తెలుసుకోండి.!
తులసి ఔషధ గుణాలకు ప్రసిద్ధి. రామ్ తులసి చాలా ఇళ్లలో కనిపిస్తుంది, దీని రంగు ఆకుపచ్చగా ఉంటుంది. అయితే ఇది కాకుండా తులసిలో చాలా రకాలు ఉన్నాయి. వాటి గురించి , వాటి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.
Published Date - 06:44 PM, Wed - 28 August 24