Tulasi Plant Leaves
-
#Devotional
Tulasi Plant: తులసి మొక్కను తుంచుతున్నారా.. అయితే ఒక్క నిమిషం ఇది తెలుసుకోండి?
హిందూ ధర్మంలో తులసి మొక్కను పరమపవిత్రంగా భావించడంతోపాటు ఇంటి ఆస్తిగా కూడా పరిగణిస్తారు. అంతేకాకుండా క్రమం తప్పకుండా తులసి మొక్కకు ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటారు. తులసి మొక్కలో లక్ష్మీదేవి విష్ణువు ఇద్దరూ కొలువై ఉంటారని విశ్వసిస్తూ ఉంటారు. కాబట్టి తులసి మొక్కను భక్తిశ్రద్ధలతో పూజించడం వల్ల తులసి దేవి అనుగ్రహంతో పాటు లక్ష్మీ అనుగ్రహం కూడా కలుగుతుంది. తులసి మొక్కను నాటడం వల్ల ఇంట్లో సానుకూలత వస్తుంది. తులసి మొక్కను ఇంటి పెరట్లో లేదా బాల్కనీలో […]
Published Date - 01:00 PM, Tue - 5 March 24