TSRTC Rental Bus Owners Plan To Strike
-
#Telangana
TSRTC : రేవంత్ సర్కార్ కు షాక్ ఇచ్చిన టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి (Congress Govt) టీఎస్ఆర్టీసీ (TSRTC) అద్దె బస్సుల యజమానులు (TSRTC Rental Bus Owners) షాక్ ఇచ్చారు. ఈ నెల 5 నుంచి సమ్మెకు దిగుతామని అల్టిమేటం జారీ చేశారు. తెలంగాణ అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ..అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పధకంలో భాగంగా మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం (Free Bus Scheme) కల్పించారు. ఈ పథకం వచ్చిన దగ్గరి నుండి బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. రద్దీ పెరగడం తో […]
Published Date - 03:31 PM, Tue - 2 January 24