Tsrtc Employee
-
#Telangana
లంచం అడిగిన అధికారులపై.. చెప్పుతో కొట్టిన కండక్టర్
ఆర్టీసీ అధికారిని ఓ కండక్టర్ నడిరోడ్డుపై చెప్పుతో కొట్టడం ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతోంది. బస్సులో అధికారులు చెకింగ్ చేసిన సమయంలో టికెట్ లేకుండా ఒక ప్రయాణికుడు దొరికాడు. అయితే ఆ ప్రయాణికుడికి ఫైన్ వేయకుండా, టికెట్ ఇవ్వని కండక్టర్‌పై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు ఆ చెకింగ్ అధికారి లంచం డిమాండ్ చేశాడు. దీంతో ఆగ్రహించిన ప్రయాణికులు, కండక్టర్ ఆ చెకింగ్ అధికారిపై దాడికి దిగారు. చెప్పుతో కొడుతూ అక్కడ పరిగెత్తించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు […]
Date : 01-05-2026 - 2:37 IST