Ts Trs
-
#Telangana
TS/KCR: ఇవాళ టీఆర్ఎస్ కీలక సమావేశం..కేసీఆర్ ఏం చెప్పబోతున్నారన్న ఉత్కంఠ..!!
నేడు టీఆర్ఎస్ పార్టీ ముఖ్యసమావేశం జరగనుంది. తెలంగాణభవన్ లో మధ్యాహ్నం 2గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షత ఈ సమావేశం జరుగుతుంది. శాసనసభ, పార్లమెంట్ పక్షం, పార్టీ కార్యవర్గం సంయుక్తంగా భేటీ అవుతున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులకు సమాచారం అందించారు. ఈ సమావేశానికి అందరూ హాజరుకావాలని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో ఎలా సిద్ధంచేయాలన్న ప్రధాన ఉద్దేశ్యంతోనే ఈ సంయూక్త సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ వర్గాలు […]
Published Date - 05:36 AM, Tue - 15 November 22